- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి సిసోడియా రాజీనామా
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి మనీష్ సిసోడియా రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పదవికి రాజీనామా చేశారు. వీరి రాజీనామాను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను రెండ్రోజుల క్రితం సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో మనీష్ సిసోడియా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
Advertisement
Next Story