- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > జోడో యాత్రలో రాహుల్ గాందీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి బీజేపీలో చేరిక
జోడో యాత్రలో రాహుల్ గాందీతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి బీజేపీలో చేరిక
X
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ రెండో దశ పోలింగ్ వేళ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు డాక్టర్ శుశ్రుత గౌడ అనే కీలక నేత రాహుల్ గాందీతో కలిసి నడిచాడు. అలాగే ఈ యాత్రకు సంబంధించిన ప్రణాళికలను కూడా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఈ రోజు ఆయన రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చి.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. "ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం, నా కలను సాకారం చేసుకోవడానికి బీజేపీ ఉత్తమమైన పార్టీ అని నేను భావించాను" అలాగే దేశ అభివృద్ధిలో నా వంతు పాలుపంచుకోవడం కోసం బీజేపీలో చేరుతున్నానని అన్నారు.
Advertisement
Next Story