Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కీస్ సంచలన విజయం

by Prasad Jukanti |
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కీస్ సంచలన విజయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మెల్‌బోర్న్‌లోని రాడ్‌లేవర్ ఎరీనాలో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్-2025 (Australian Open 2025) మహిళల టెన్నిస్ సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా అమ్మాయి మాడిసన్ కీస్ (Madison Keys) సంచలన విజయం సాధించింది. ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ చాంపియన్ అరీనా సబలెంక (Sabalenka) పై 6-3, 2-6, 7-5 తేడాతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రాడ్ లెర్ ఎరీనాతో గత రెండేళ్లుగా చాంపియన్‌గా ఉన్న సబలెంక.. ఈ సారి హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఫైనల్‌లో ఆమెకు కీస్ ఊహించని షాక్ ఇచ్చింది.

Next Story