- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కసారిగా పెరిగిన కరోనా మరణాలు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో 12 మంది చనిపోయారు. కేరళలో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మరణించారు. దేశవ్యాప్తంగా కొత్తగా మరో 761 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈమేరకు వివరాలతో కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,423 నుంచి 4,334కి తగ్గిందని వెల్లడించింది. అత్యధిక యాక్టివ్ కరోనా కేసులు కేరళ (1,249), కర్ణాటక (1,240), మహారాష్ట్ర (914), తమిళనాడు(190)లలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లలో 128 చొప్పున యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు జనవరి 4 నాటికి 12 రాష్ట్రాల్లో 619 నమోదయ్యాయి. జేఎన్-1 కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 30, తెలంగాణలో 2 బయటపడ్డాయి.
Advertisement
Next Story