హనీమూన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. ఆపై నగ్న వీడియోలతో అత్తమామలను బ్లాక్ మెయిల్

by Anjali |   ( Updated:2023-05-19 05:25:26.0  )
హనీమూన్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. ఆపై నగ్న వీడియోలతో అత్తమామలను బ్లాక్ మెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: కామన్‌గా కొత్తగా పైళ్లైన దంపతులు ఎవ్వరైనా హ్యపీగా హానీమూన్‌కు గానీ, కొత్త కొత్త ప్లేసేస్‌ చూడడానికి దూర ప్రాంతాలకు వెళ్తారు. సంతోషంగా సమయాన్ని గడుపుతుంటారు. కానీ ఓ ప్రబుద్ధుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ బదాయూలో జరిగింది. పీలీభీత్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు ఓ యువతిని ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నాడు. కానీ మరుసటి రోజు తొలిరాత్రి జరుపుకోకుండా తన భార్యను దూరం పెట్టాడు. ఆమె తల్లిదండ్రులకు విషయం తెలుపగా.. దీంతో వారు ప్రశ్నించారు.

10 లక్షల రూపాయలు ఇస్తేనే ఆమెను హనీమూన్‌కు తీసుకెళ్తానని అతడు సమాధానం ఇచ్చాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఇవ్వలేమని చెప్పి, రూ. 5లక్షలు ఇచ్చి సాగనంపారు. ఈ నెల(మే) 7వ తేదీన భార్యాభర్తలిద్దరూ కలిసి హనీమూన్‌ కోసం నైనితాల్‌కు వెళ్లారు. అక్కడ తన భార్యను అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు తీసి.. మిగతా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తీసుకురావాలని లేకపోతే వీటిని సోషల్ మీడియాలో అందరికీ షేర్ చేస్తాని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన తను 13న పుట్టింటికి వెళ్లి అత్త, భర్తపై పోలీసులకు కంప్లైంట్ చేసింది.

Read more:

హాట్ యాంగిల్స్‌లో జిమ్‌లో వేడికే వేడి పుట్టిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

Advertisement

Next Story