- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల బరి నుంచి గులాం నబీ ఆజాద్ ఔట్
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ కీలక ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఆజాద్ తొలుత భావించారు. ఏప్రిల్ 2న నామినేషన్ కూడా వేశారు. అయితే బుధవారం జరిగిన డీపీఏపీ కార్యవర్గ సమావేశం వేదికగా ఈ ఎన్నికల్లో గులాం నబీ ఆజాద్ పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈవివరాలతో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సల్మాన్ నిజామీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతనాగ్-రాజౌరీ పార్లమెంటు స్థానం నుంచి పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీ చేస్తున్నారు.
Advertisement
Next Story