- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ, విద్యార్థుల మధ్య గొడవ.. వీడియో వైరల్

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయంలోని సెక్యూరిటీ గార్డులు, కళాశాల విద్యార్థుల మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో విద్యార్థులు కర్రలు రాళ్లతో కార్లు, ఇతర వాహనాలను ధ్వంసం చేయడం స్పష్టంగా కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మున్షీ ప్రేమ్‌చంద్ హాస్టల్‌లో కొందరు విద్యార్థులు సిగరెట్ తాగడం పట్ల సెక్యూరిటీ గార్డులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగడంతో ఇరువర్గాలు దాడులకు పాల్పడినట్లు తెలిపారు.
Next Story