జైళ్లో ఉన్న ఖైదీలకు కేంద్ర హోంశాఖ గైడ్‌లెన్స్

by GSrikanth |
జైళ్లో ఉన్న ఖైదీలకు కేంద్ర హోంశాఖ గైడ్‌లెన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా జైళ్లో ఉన్న ఖైదీలకు కేంద్ర హోంశాఖ గైడ్‌లెన్స్ విడుదల చేసింది. ఉగ్రవాదం, తీవ్ర నేరాలు ఉన్న ఖైదీలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలాంటి నేరస్థులందరినీ విడిగా ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జైలు విభాగాలకు లేఖ రాసింది.


Next Story

Most Viewed