ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-28 09:28:47.0  )
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో నిర్మానుష్య ప్రాంతానికి విమానాన్ని తరలించి బాంబు నిర్వీర్య సిబ్బంది, ఏవియేషన్ సెక్యూరిటీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పైలెట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన తర్వాత అత్యవసర ద్వారం ద్వారా ప్రయాణికులను సిబ్బంది దించేసింది. ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 5.35కి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Read More..

Remal Cyclone: రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆ రాష్ట్రంలో ఏకంగా 14 విమానాలు రద్దు



Next Story