- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. బెంగాల్ సీఎం రియాక్షన్ ఇదే
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తాజా పరిణామం ఇండియా కూటమిపై సానుకూలం ప్రభావం పడనుందని అన్నారు. మాతృభూమి కోసం జరిగే పోరాటంలో తమకు రాహుల్ విజయం ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story