- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
ఘోరం..పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ
by Jakkula Mamatha |
![ఘోరం..పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ ఘోరం..పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ](https://www.dishadaily.com/h-upload/2024/06/28/347062-untitled-1.webp)
X
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల చాలామంది తల నొప్పి, బాడీ పెయిన్స్ వల్ల ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకోవడం లేదా పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని సమాచారం. తాజాగా పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వేసుకోవడం వల్ల ఓ మహిళకు ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..మహిళలు ఒళ్లు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ (అన్‌సర్టిఫైడ్) వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికే ఇంట్రా ఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందన్నారు.
Next Story