Maharashtra: మంత్రి సీతక్కకు గ్రాండ్ వెల్‌కమ్

by Gantepaka Srikanth |
Maharashtra: మంత్రి సీతక్కకు గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర మహారాష్ట్ర(Maharashtra)కు సీనియర్ అబ్జర్వర్‌గా నియమితులైన మంత్రి సీతక్క(Minister Seethakka) ఆదివారం నాసిక్‌కు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. నాసిక్ జిల్లా(నాసిక్ జిల్లా)లో ఎన్నికల సరళిని, పార్టీ ప్రచార శైలిని మంత్రి సీతక్క(Minister Seethakka) సమీక్షించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇక సోమవారం పలువురు కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి సీతక్క(Minister Seethakka) పాల్గొంటారు. రెండు మూడు రోజులపాటు ఉత్తర మహారాష్ట్ర జిల్లాల్లోనే ఉండి.. స్థానిక నాయకులను సమన్వయం చేయడంతో పాటు పార్టీ ఎన్నికల తీరును, అభ్యర్థుల ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed