- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
18 శాతం తగ్గిన COVID-19 పాజిటివ్ కేసులు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గత వారంలో దేశంలో భారీగా నమోదైన COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో 5,874 COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇవి నిన్నటి తో పోల్చుకుంటే 18% తక్కువ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 25 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5,31,533 కు చేరుకుంది. ప్రస్తుతం భారత్‌లో 49,015 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,64,841కు చేరింది.
Advertisement
Next Story