భారత్‌లో 1,133 కొత్త కరోనా కేసులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువ..?

by Mahesh |
భారత్‌లో 1,133 కొత్త కరోనా కేసులు.. ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
X

దిశ, వెబ్‌డెస్క్: అంతరిస్తుంది అనుకున్న కరోనా నెమ్మదిగా చాపకింద నీరులా మళ్లీ వ్యాపిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఘ7,026 చేరుకుంది. ఇందులో కేరళలో అత్యధికంగా 1,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (1,489), గుజరాత్ (916), కర్ణాటక (624), తమిళనాడు (441) కూడా అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయి.

Advertisement

Next Story