- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Atrocious: మిజోరంలో విషాదం.. 10 మంది కార్మికులు మృతి
by Indraja |
X
దిశ వెబ్ డెస్క్: మిజోరం తీవ్ర విషాదం నెలకొంది. జీవనాధారమైన ఉపాధే వాళ్ల ప్రణాలను హరించింది. క్వారీ కూలి కార్మికులు మృతి చెందిన ఘటన మిజోరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మిజోరం రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గ్రానైట్ క్వారీ కూలింది. దీనితో పలువురు కార్మికులు క్వారీ చిక్కుకున్నారు.
అయితే రేమాల్ తుఫాను మిజోరం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎడ తెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గ్రానైట్ క్వారీలో చిక్కుకున్న కార్మికులకు సహాయ చర్యల అందించేందుకు సైతం ఆటంకం ఎర్పడింది. దీనితో గ్రానైట్ క్వారీలో చిక్కుకున్న 10 మంది కార్మికులు మృతి చెందారు.
Advertisement
Next Story