- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హుజురాబాద్‌లో నేషనల్ మీడియా మకాం.. ఫలితాలపై ఆసక్తి
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితంపై జాతీయ మీడియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. హుజురాబాద్ కౌంటింగ్ కేంద్రం వద్ద కవరేజ్ చేసేందుకు జాతీయ మీడియా రిపోర్టర్లు హడావుడి చేస్తున్నారు. సాధారణ బై పోల్స్ గురించి జాతీయ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం. ఆరు నెలలుగా ఇక్కడ నిరాటంకంగా జరిగిన ఎన్నికల ప్రచారంతో పాటు, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోటీ పడుతున్న ఉద్యమకారుడు ఈటల రాజేందర్ కావడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటే ఈటల ఉన్నారు. అనూహ్యంగా ఏప్రిల్ 30న అసైన్డ్ భూముల వ్యవహారం కారణంగా టీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికలు కావడం ఒకటైతే రాష్ట్రంలో తిరుగులేని పట్టు సాదించుకున్న టీఆర్ఎస్ పై ఈటల గెలుస్తారా లేదా అన్న ఉత్సుకత కూడా నేషనల్ మీడియా ప్రతినిధుల్లో నెలకొంది
- Tags
- huzurabad