- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరవరరావుకు మెరుగైన వైద్యం అందించండి : లోకేశ్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కోరేగాం-బీమా అల్లర్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఆయనకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధావ్ ఠాక్రేను కోరారు. వరవరరావు పరిస్థితిపై ఆందోళన ఉందని.. ప్రస్తుతం జేజే ఆస్పత్రి చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయనకు అత్యాధునిక వైద్యం అందించాలని నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విన్నవించారు.
Next Story