- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైసీపీ ఎమ్మెల్యేను కలిసిన తారకరత్న
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల నాని, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను సినీ నటుడు నందమూరి తారకరత్న ఆదివారం ఆళ్లగడ్డలోని గుంగుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో ప్రస్తుతం టీడీపీకి రాజకీయంగా బద్ద శత్రువులైన వైసీపీ నేతలతో తారకరత్న సమావేశం కావడం ఆళ్లగడ్డలో చర్చనీయాంశంగా మారింది. కాగా దీనిపై టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Next Story