గ్రేటర్‌లో మొత్తం నామినేషన్లు ఎన్నంటే..

by Shyam |   ( Updated:2020-11-20 21:54:38.0  )
గ్రేటర్‌లో మొత్తం నామినేషన్లు ఎన్నంటే..
X

దిశ,వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గ్రేటర్ ఎన్నికలకు మొత్తం 2,226 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 1561 నామినేషన్లను అభ్యర్థులు దాఖలు చేశారు. మొత్తం 150 వార్డులకు గాను 1,951 మంది బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున 494, టీఆర్ఎస్ 493, కాంగ్రెస్ 312, టీడీపీ-186, ఎంఐఎం-66, సీపీఎం-24, సీపీఐ-15, ఇతరులు-86 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాగా స్వతంత్ర అభ్యర్థులుగా 550 మంది నామినేషన్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed