- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒక వ్యూహం ఫాలో అవుతున్నాం -డేవిడ్ వార్నర్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్ : ఒక వ్యూహం ప్రకారం మ్యాచ్‌లు ఆడుతున్నామన్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్కెప్టెన్డేవిడ్ వార్నర్. గత రాత్రి హైదరాబాద్, బెంగుళూరు జట్టుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో వార్నర్ సేన విజయం సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డేవిడ్ వార్నర్.. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కాలంటే అన్ని మ్యాచ్‌లు గెలవాలి, అందుకే ఒక వ్యూహం ప్రకారం మ్యాచ్‌లు ఆడుతున్నాము అన్నారు. ముంబయి జట్టుపై మరింత కష్టపడాలని మాకు తెలుసు. విజయ్ లేకపోవడం కొంత లోటే. మంచి భాగస్వామ్యాలు, సరైన బంతులు మా గెలుపునకు కారణాలు. 2016లో కూడా ఇలాగే వరుస మ్యాచ్‌లు గెలిచి కప్పు సాధించాము.
Next Story