బీజేపీలోకి ముఖేష్ గౌడ్ తనయుడు!

by Anukaran |   ( Updated:2020-11-26 06:14:59.0  )
బీజేపీలోకి ముఖేష్ గౌడ్ తనయుడు!
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగలనుంది. గతంలో గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణతో ఆయన సమావేశమయ్యారు. బీజేపీ పార్టీలోకి రావాలని విక్రమ్ గౌడ్‌ను ఆమె ఆహ్వనించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే విక్రమ్ గౌడ్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story

Most Viewed