- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాడేసుకోవడంపై జగన్‌కు ముద్రగడ లేఖ
X
దిశ, ఏపీ బ్యూరో: కాపులను ఓటు బ్యాంకుగా వాడుకోవొద్దని కాపు రిజర్వేషన్ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కాపు రిజర్వేషన్లకు మద్దతిచ్చన వ్యక్తిగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. అలాగే ఎన్నికల సందర్భంగా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపులకు వ్యతిరేకంగా వ్యవహరించి, పదవిని మూణ్ణాళ్ల ముచ్చట చేసుకోవద్దని ఆయన సీఎంకి సూచించారు.
Advertisement
Next Story