- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రధాని మోడీకి ఎంపీ విజయసాయి కృతజ్ఞతలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశం ఫలప్రదంగా జరిగిందని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని తెలిపారని అన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ప్రధాని మోడీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం 50 నిమిషాల పాటు జరగ్గా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఢిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.
Next Story