- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీజేపీతో గల్లీ మే కుస్తీ.. ఢిల్లీ మే దోస్తీ : ఉత్తమ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ అన్న చందంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోనికి వస్తుందని వెల్లడించారు.
సిద్ధిపేట కేంద్రంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల ద్వారా నష్టం వచ్చిందని సీఎం కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు.ప్రతి గ్రామంలోని ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 11న నిరసన చేపడుతామని ఉత్తమ్ తెలిపారు.
Next Story