- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెరపైకి మళ్లీ ఓటుకు నోటు కేసు..
X
ములిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అయ్యింది మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరిస్థితి..ఓ వైపు నిషేధిత డ్రోన్ ఎగురవేసిన కేసులో ఇప్పటికే జైలులో రేవంత్ రెడ్డి మెడకు మరో కేసు చుట్టుకోనుంది.గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ఓటు కోసం లంచం ఇవ్వచూపిన కేసులో రేవంత్ ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అయితే ఈ కేసుపై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగనుంది. ఆ కేసులో రేవంత్‌తో పాటు మరో 5గురు నిందితులుగా ఉన్నారు. వారంతా రేపు కోర్టుకు హాజరుకానున్నారు.ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నఎంపీ రేవంత్ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
tags ;mp revanth reddy, note for vote case, acb court, 5 accused, a1 revanth
Advertisement
Next Story