- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గజానన్ మాల్యతో ఎంపీ, ఎమ్మెల్యే భేటీ
X
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ సందర్శనకై వచ్చిన సౌత్ ఇండియా సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పలువురు కార్పొరేటర్లతో కలిసి, చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలలోని రైల్వే సమస్యలపై చర్చించారు. ఆయా రైల్వేస్టేషన్‌లలో నెలకొన్న సమస్యలపై రైల్వే జీ.ఎంకు వినతి పత్రం అందజేశారు. సమావేశానికి ముందు రైల్వే జీఎం గజానన్ మాల్య శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు.
Advertisement
Next Story