- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ జీవీఎల్ చైర్మన్గా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: మిర్చి పంట అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం కోసం ఎంపీ జీవీఎల్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం స్పైసెస్ బోర్డుకు ఉత్తర్వులు జారీ చేసింది. మిర్చి సాగు, ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలు, అవకాశాల గురించి తగు విధానాలను రూపొందించడానికి ఈ టాస్క్‌ఫోర్స్ క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. 15మంది సభ్యుల ఈ కమిటీ ఆరు నెలల వ్యవధిలో తన నివేదికను పూర్తి చేస్తుంది. ఇతరత్రా అవసరాలను బట్టి అదనంగా సభ్యులను చేర్చుకునే అధికారాలు కూడా చైర్మన్కు ఉంటాయి. కమిటీలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్ర్తవేత్తలు, రాష్ట్రాలకు చెందిన రైతుసంఘాల నాయకులు, ఎగుమతి దారులు సభ్యులుగా ఉంటారు.
Advertisement
Next Story