- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
CSK vs KKR : చెన్నైని మట్టి కరిపించిన కేకేఆర్
by M.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : చెన్నైపై కేకేఆర్(CSK vs KKR) సునాయాస విజయం నమోదు చేసింది. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టుపై 8 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘనవిజయం సాధించింది. చెన్నై చెపాక్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. సీఎస్కే జట్టులో బ్యాటర్స్ అందరూ దారుణంగా విఫలం అయ్యారు. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ అవలీల విజయాన్ని నమోదు చేసింది. కేవలం 10.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. నరైన్ 44, డికాక్ 23, రహానే 20 పరుగులు చేశారు. సునీల్ నరైన్ అటు బౌలింగ్ లోను, ఇటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు.
Next Story