Chiranjeevi | Bhola Shankar :కీర్తి సురేష్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. పోస్ట్ వైరల్

by Hamsa |
Chiranjeevi | Bhola Shankar :కీర్తి సురేష్ గొంతు పట్టుకున్న చిరంజీవి.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మేహర్ రమేష్ కాంబినేషనల్‌లో వస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో స్టార్ హీరోయిన్స్ తమన్నా, కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ అయి సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఇందులో కీర్తి సురేష్, చిరు చెల్లెలిగా నటిస్తుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా, కీర్తి ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఫన్నీగా నాలుక మడతెట్టి చిరు, కీర్తి గొంతు పట్టుకుని ఊపుతాడు. ఆ క్రమంలో తమన్నా, కీర్తి నవ్వుతుంటారు. దీనికి సంబంధించిన వీడియో కీర్తి సురేష్ తన ఇన్‌గ్రామ్‌లో షేర్ చేసింది.

Click here for Instagram Video link

Read more: సెలబ్రిటీస్ పెళ్లి.. మాకు నమ్మకం లేదు దొర

అండర్‌వేర్ లేకుండా ఫొటో‌షూట్ కావాలన్న అభిమాని.. ఆ అలవాటే లేదన్న సాక్షి

Next Story

Most Viewed