- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆకర్షిస్తున్న జీ తెలుగు సరికొత్త లోగో
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు టీవీ ప్రేక్షకులకు ‘జీ టీవీ’ గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇందులో వచ్చే సినిమాలతో పాటు సీరియల్స్‌కు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న జీ తెలుగు సరికొత్త వెలుగులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. వినూత్నంగా సరికొత్త లోగోతో ఇక నుంచి ప్రేక్షకులకు కనిపించనుంది. ‘జీ తెలుగు’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ లోగోను ఆవిష్కరించారు. మే 21న ప్రముఖ టాలీవుడ్ యంగ్ హీరో ‘నవీన్ పొలిశెట్టి’ ఈ లోగోను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
జీ తెలుగు కొత్త లోగో: https://www.youtube.com/watch?v=gIfTjO2bDBk కొత్త లోగో అంతర్గత బలాన్ని సూచించే ప్రేక్షకులకు దృశ్య రూపకం అయిన ప్రకాశవంతమైన వెలుగుని సూచిస్తుంది. ఇది ఆత్మవిశ్వాసం మరియు తేజస్సు యొక్క బలమైన & ప్రకాశవంతమైన భావం, ఇది జీవితాల్లోకి సరికొత్త వెలుగులు తెచ్చి, చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తుంది.జీ తెలుగు విస్తృతమైన అన్వేషణ, విశ్లేషణ అనంతరం ప్రాంతీయ సాపేక్షతను చాటే ముద్దబంతి రంగులోని నిండుదనంతో కొత్త లోగోను రూపొందించింది.
Also Read...