తండ్రి కాబోతున్న యంగ్ హీరో Sharwanand?

by samatah |   ( Updated:2023-08-05 06:14:06.0  )
తండ్రి కాబోతున్న యంగ్ హీరో Sharwanand?
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరో శర్వానంద్ తాను ప్రేమించిన అమ్మాయిని రాజస్థాన్ జైపూర్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు, రాజకీయ నేతల మధ్య అంగరంగ వైభవంగా రిసెప్షన్‌కూడా జరిగింది. అయితే తాజాగా శర్వానంద్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. ఈ యంగ్ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడంట.

ఏంటీ పెళ్లైన రెండు నెలలకే తండ్రి కావడం అని ఆశ్చర్య పోతున్నారా..శర్వానంద్ తండ్రి కావడం అంటే నిజ జీవితంలో కాదంట, తన రాబోతున్న సినిమాలో ఆయన ఒక బిడ్డకు తండ్రి పాత్రలో నటించబోతున్నాడంట.ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ చేయబోతున్నట్లు సమాచారం.

Also Read: Ram Charan కూతురితో మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిందిగా.. ఏకంగా అన్ని కోట్ల లాభాలా?

Advertisement

Next Story