- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela : నిహారిక వేయించుకున్న టాటూకి అర్థం అదా..?
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూసర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు పలు వెబ్‌సిరీస్‌లు నిర్మించిన ఆమె.. రీసెంట్‌గా మెయిన్ స్ట్రీమ్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసింది. ఇక ఈ లాంచింగ్ ఈవెంట్‌లో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు పాల్గొని పూజను సక్సెస్ చేశారు. నాగబాబు కూడా హాజరయ్యారు. అయితే తన సినిమాలో నిహారిక చాలామంది కొత్తవారిని తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో నిహారిక సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని కనిపించగా.. వీపుపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
దీంతో విడాకుల తర్వాత వేయించుకున్న ఈ పక్షి టాటూ అర్థం ఏంటని ఆరాతీయడం మొదలెట్టారు నెటిజన్లు. విడాకుల తర్వాత నిహారిక తన వీపుపై పక్షి టాటూ వేయించుకోవడానికి కారణం పెళ్లయ్యాక తన ఫ్రీడమ్ పోయిందని, ఎప్పుడైతే విడాకులు తీసుకుందో ఆ తర్వాత ఫ్రీ బర్డ్ లాగా ఉండాలనే ఈ టాటూను వేయించుకుందని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ టాటూతో అమ్మడు మళ్లీ వార్తలో నిలుస్తోంది.