- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒకే దుప్పట్లో పడుకోవడం, కిస్‌లు పెట్టుకోవడం ఏంటి? సంసారం చేయకండి.. బిగ్ బాస్‌పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శ్రీరెడ్డి తాజాగా బిగ్ బాస్-7 పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ షోను పొగిడేవారు ఎంతమంది ఉన్నారో.. తిట్టేవారు కూడా అంతే మంది ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే కంటెస్టెంట్లు మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి..‘‘అక్కినేని నాగార్జున మనీ కోసమే ఈ చెత్త షోలను నడుపుతున్నాడు. ఇలాంటి ప్రొగ్రామ్స్ వల్లే పిల్లలు చెడిపోతున్నారు. రియాలిటీ షో పేరుతో అందులో రంకులు అంటగడుతున్నారు. ఒకే దుప్పట్లో పడుకోవడం, కిస్‌లు పెట్టుకోవడం ఏంటీ? దయచేసి ఇకపై ఆ షోలో సంసారం చేయించకండి. అది రియాలిటీ షోనా? లేక వ్యభిచార కొంపనా? ఏమి అర్థం కావట్లేదు. ఆ దిక్కుమాలిన షోలకు పోతున్నా వారికైనా కొంచెం అయినా బుద్ధి ఉండాలి. బయట ఎంతో మందికి బిగ్ బాస్‌లో అవకాశాలు వస్తున్నప్పటికీ రిజెక్ట్ చేస్తున్నారంటే దాని రేంజ్ ఎంటో అందరూ అర్థం చేసుకోవాలి. ఫ్లీజ్ ఆ షోను చూడకండి.’’ అంటూ శ్రీరెడ్డి ప్రేక్షకులను కోరింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read more :
నేను పోర్న్ స్టార్ అవ్వాలనుకున్నా.. హీరోయిన్ రెజినా షాకింగ్ కామెంట్స్?
సెక్సీ.. మీ బొడ్డును చూసి బతికేయొచ్చు.. రీతూ చౌదరిపై అశ్లీల కామెంట్స్ వైరల్