- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవడో ఒక ల** కొడుకు నాలా ఉన్నాడని.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న Leo Trailer
దిశ, సినిమా: తమిళ స్టార్ విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘లియో’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ట్రైలర్ రానే వచ్చింది. ఇందులో ప్రతీ సీన్ గూస్ బామ్స్ వచ్చేలా ఉండగా.. చూస్తుంటే మొత్తం యాక్షన్ సీన్స్‌తో నింపేసాడు లోకేష్. ఒక క్యారెక్టర్‌ను కూడా మిస్ చేయకుండా ట్రైలర్‌లో రిప్రజెంట్ చేశాడు. ముఖ్యంగా విజయ్ ఫైట్స్ చూస్తుంటే పక్కా నరాలు తెగేలా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.
అంతేకాదు ఈ ట్రైలర్‌లో అర్జున్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, త్రిష లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. అనిరుధ్ అందించిన బీజీఎంతోపాటు మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అమేజింగ్‌గా ఉండగా.. యాక్షన్ అండ్ ఛేజింగ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మొత్తానికి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 19న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ‘ఎవడో ఒక ల** కొడుకు నాలా ఉన్నాడని.. ప్రతీ ఒక్కడు నా ప్రాణం తీస్తే.. నన్నేం చేయమంటావే’ అనే విజయ్ డైలాగ్.. ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడని కన్ఫర్మ్ చేస్తుంది.