- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమీర్-కరిష్మాల ముద్దు సీన్.. ఆగలేక ఆంటీని టచ్ చేసిన తమన్నా ప్రియుడు
దిశ, సినిమా : ‘రాజా హిందుస్తానీ’లో అమీర్ ఖాన్-కరిష్మా కపూర్‌ల ముద్దు సన్నివేశం తన ఫ్యామిలీతో కలిసి చూసినపుడు ఎదురైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నాడు విజయ్ వర్మ. ‘లైవ్ లాఫ్ లస్ట్’ పేరుతో తమన్నాతో చేసిన ఓ షోలో తాను అత్యంత ఇష్టపడే లిప్ లాక్ సీన్‌లో ఈ మూవీ ఒకటని చెప్పాడు. ‘మాకు తెలిసిన రెండు మూడు కుటుంబాలతో కలిసి ఈ మూవీ చూడటానికి వెళ్లాం. నేను, నా పేరెంట్స్, మామ, వారి కుటుంబ సభ్యులు వరుసగా 20 మంది కూర్చుని చూస్తున్నాం. అయితే ఆ ముద్దు ప్రారంభమవగానే నాతోపాటు ఆ వరుస మొత్తం స్తంభించిపోయింది. నాకు ఏమి చేయాలో తెలియదు. టెన్షన్ తో ఎటూ చూడలేకపోతున్నా. ఇదే క్రమంలో నా చేయి పక్కన కూర్చున్న ఆంటీ దాదాపు తాకినంత పనిచేసింది. కొన్ని సెకన్ల పాటు సాగిన ఆ ముద్దు సన్నివేశం నాకు ఒక గంట సేపులా అనిపించింది’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Read More: మీడియాకు PK ఝలక్.. వాళ్లందరికీ లీగల్ నోటీసులు పంపిన జనసేన పార్టీ