VIJAY DEVARAKONDA:విజయ్ దేవరకొండ ప్రైవేటు ఫొటోలు లీక్.. బెడ్‌పై పడుకుని అమ్మాయితో..!

by Anjali |   ( Updated:2024-07-22 14:23:08.0  )
VIJAY DEVARAKONDA:విజయ్ దేవరకొండ ప్రైవేటు ఫొటోలు లీక్.. బెడ్‌పై పడుకుని అమ్మాయితో..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదట్లో సైడ్ క్యారెక్టర్‌ రోల్స్ లో నటించి.. తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో ఈ హీరో నటించిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు. డైరెక్ట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. విజయ్ యాటిట్యూడ్, స్టైల్, ఆ మాటలకు యూత్‌ ఫుల్ ఫిదా అయ్యిందనడంలో అతిశయోక్తిలేదు. రీసెంట్ గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898’ చిత్రంలో కూడా అవకాశం కొట్టేసి.. మరింత ఫేమ్ దక్కించుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే.. రౌడీ హీరో గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

విజయ్ దేవరకొండ ఎవరో అమ్మాయితో బెడ్‌రూంలో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెను చూస్తే ఫారెన్ అమ్మాయిలా కనిపిస్తుంది. ఈ ఫోటోలో తను విజయ్‌కు ముద్దులు పెడుతోంది. మరో పిక్ లో రౌడీ హీరో పడుకుని ఉండగా.. ఆ అమ్మాయి ఫొటో తీస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ లీక్ కావడంతో ఒక్కసారిగా నెట్టింట దుమారం రేపినట్లైంది.

Advertisement

Next Story

Most Viewed