వేణు స్వామిని పొట్టు పొట్టు తిట్టిన యంగ్ హీరోయిన్.. రష్మిక పైసలిచ్చి మరీ ఆ పని చేయించిందట...

by Dishafeatures3 |
వేణు స్వామిని పొట్టు పొట్టు తిట్టిన యంగ్ హీరోయిన్.. రష్మిక పైసలిచ్చి మరీ ఆ పని చేయించిందట...
X

దిశ, సినిమా: సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి.. అయితే ఈ మధ్య చెప్పేటివన్ని రాంగ్ అయ్యేసరికి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. ఇలాగే గతంలో కలర్స్ స్వాతికి కూడా జాతకం చెప్పిన ఆయన.. కచ్చితంగా భర్తతో విడిపోతావని అన్నాడట. దీంతో సీరియస్ అయిన హీరోయిన్ బాగానే గట్టిగా వేసుకుందట. కానీ తర్వాత ఆయన చెప్పిందే జరిగిందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

తాను పాపులారిటీ కోసమో, డబ్బు కోసమో ఇదంతా చేయడం లేదని చెప్పుకొచ్చాడు. నిజానికి చాలా మంది స్టార్స్ తన దగ్గర జాతకాలు చెప్పించుకుని, పూజలు చేయించుకున్నారు కానీ ఎవరూ తనకు డబ్బులు ఇవ్వలేదు. రష్మిక మాత్రమే మనీ ఇచ్చి సత్కరించింది అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎప్పుడూ వార్తల్లో నిలిచే వేణు స్వామికి రష్మిక పైసలు ఇచ్చింది అంటే విజయ్ దేవరకొండతో పెళ్లి అవుతుందని చెప్పి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed