- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్ వెంటపడ్డ వరుణ్.. ఆయన చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో అర్థంకాక..
దిశ, సినిమా : ‘కాఫీ విత్ కరణ్’ షో లేటెస్ట్ ఎపిసోడ్ ఇంప్రెసివ్‌గా ఉందని నెటిజన్లు ప్రశంసించారు. వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా గెస్ట్‌లుగా హాజరైన కార్యక్రమంలో చేసిన తప్పులను ఇద్దరూ ఓపెన్‌గా ఒప్పుకోవడమే ఇందుకు కారణం. కాగా సిద్ధార్థ్.. కియారా అద్వానీని మొదటిసారి ఎప్పుడు, ఎలా కలిశాడో చెప్పగా.. ఇన్‌స్టాలో ఎవరిని స్టాకింగ్ చేశాడో చెప్పుకొచ్చాడు వరుణ్. ‘చిరుత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ సిస్టర్ అయేషా శర్మను సీక్రెట్‌గా వెంబడించినట్లు వివరించాడు. ఆమె ఫిట్‌నెస్‌కు ఫిదా అయ్యానని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
కాగా తాజాగా ఈ విషయంపై స్పందించిన అయేషా శర్మ.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన పేరు రెండుసార్లు మెన్షన్ చేసినందుకు థాంక్స్ చెప్పింది. వరుణ్ స్టాకింగ్ చేస్తున్నట్లు తనకు తెలియదని లాఫింగ్ ఎమోజీస్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన ఆమె.. తనలోని చార్మ్‌నెస్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరింది. కాగా ఈ అమ్మడు మోడల్‌గానే కాకుండా పలు సాంగ్స్, సిరీస్‌లలో లీడ్ క్యారెక్టర్స్ చేసింది.