- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > సినిమా > గాసిప్స్ > Urfi Javed: నగ్నంగా దివాళీ సెలబ్రేషన్స్.. ఆమె వీడియో చూస్తే మతిపోవాల్సిందే
Urfi Javed: నగ్నంగా దివాళీ సెలబ్రేషన్స్.. ఆమె వీడియో చూస్తే మతిపోవాల్సిందే

X
దిశ, సినిమా : సోషల్ మీడియా స్టార్, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ పండగపూట దారుణంగా తిట్టించుకుంటోంది. ఈ వారంలో సెలబ్రిటీలంతా తమ తమ స్టైల్‌లో దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు సరికొత్త ప్రయోగం చేసిన ఉర్ఫీ.. టాప్‌లెస్ షో చేసి దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ మేరకు లాంగ్ మెరూన్ స్కర్ట్, డాంగ్లర్ చెవిపోగులు ధరించిన ఆమె.. టాప్ ధరించకుండా ఎదలను ఒక చేతితో కప్పి ఉంచింది. అలాగే సోఫా పక్కనున్న టేబుల్‌పై వెలిగించిన ప్రమిదలతోపాటు స్వీట్ ఉండగా.. మరో చేతితో రొమాంటిక్ లుక్స్ ఇస్తూ తినేసింది. అంతటితో ఆగకుండా అదే సోఫాపై పడుకుని పోజులిస్తూ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.
ఇవి కూడా చదవండి : బట్టలు విప్పి నగ్నంగా రా.. హీరోకు మహిళా దర్శకురాలి వేధింపులు
Next Story