ఆ హీరోయిన్‌తో ఒక్క రాత్రి గడిపేందుకు.. ఏకంగా రూ.2.5 కోట్లు చెల్లిస్తున్న నాయకులు.. వైరల్

by Dishaweb |   ( Updated:2023-06-24 11:44:46.0  )
ఆ హీరోయిన్‌తో ఒక్క రాత్రి గడిపేందుకు.. ఏకంగా రూ.2.5 కోట్లు చెల్లిస్తున్న నాయకులు.. వైరల్
X

దిశ, సినిమా : హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ప్రజెంట్ హై ప్రయారిటీ దక్కుతున్నట్లు చెప్తున్నాడు ఉమైర్ సంధు. నోరా ఫతేహి, సన్నీలియోన్ ప్లేస్‌ను ఆమె భర్తీ చేసిందని.. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువ రేటింగ్ కలిగి అధికంగా పే చేయబడుతున్న హీరోయిన్ జాక్వెలినే అని ట్వీట్ చేశాడు. శ్రీలంక, మిడిల్ ఈస్ట్‌లోనూ ఆమెకు భారీగా డిమాండ్ ఉందని.. ఒక్క రాత్రికి రూ. 2.5కోట్లు తీసుకుంటుందని రాసుకొచ్చాడు. సౌత్ ఏసియన్ పొలిటిషియన్స్, బిజినెస్‌మెన్ జాక్వెలిన్‌ను అప్రోచ్ అవుతున్నాడని తెలిపాడు.

Advertisement

Next Story