- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుట్టుగా రెండో పెళ్లి చేసుకున్న టీవీ యాంకర్.. భార్య ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దిశ, సినిమా : రియాలిటీ షో బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన మునావర్ ఫరూకీ.. దీంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ప్రతీసారి విజేతగా నిలిచి కప్పు కొట్టుకునే వెళ్ళాడు. తాజాగా 'హీరామండి' యూనిట్ ను ఇంటర్వ్యూ చేసిన ఈ యాంకర్.. పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ ఫెయిల్ అవుతునే ఉన్నాడు. ఈ క్రమంలోనే మొదటి భార్యకు విడాకులిచ్చి ఆయన.. ఇకనైనా లైఫ్ పాజిటివ్ గా ఉండేందుకు రెండో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ నిజంగానే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటిమేట్ సెరమనిలో సెకండ్ వైఫ్ ను తన లైఫ్ లోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దాదాపు 15 రోజుల క్రితం ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠాలో వివాహం జరిగినట్లు సమాచారం.
ఇక రెండో భార్య మేకప్ ఆర్టిస్ట్ అని తెలుస్తుండగా.. ఫుల్ డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. కాగా మునావర్.. ఈ సారి తన వైఫ్ గురించి సీక్రెట్ గా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయినా ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయలేదు. మొత్తానికి ఈ పెళ్లి వార్త నెట్టింట వైరల్ గా మారగా.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.
Read More...
మాజీ భర్తకు స్పెషల్ ఇన్విటేషన్ పంపిన మెగా డాటర్ నిహారిక.. వైరల్ అవుతున్న కార్డ్