- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్ హీరోయిన్..!

X
దిశ, సినిమా: కెరీర్ ఆరంభంలో స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్స్ అందరూ.. ఇప్పుడు సరైన అవకాశాలు లేక పెళ్లి చేసుకొని సెటిలైపోతున్నారు. అందులో రిచా గంగోపాధ్యాయ ఒకరు. ప్రభాస్ తో ‘మిర్చీ’, రవితేజతో ‘మిరపకాయ’, వెంకటేష్ సరసన ‘నాగవల్లి’ వంటి మూవీస్ చేసినా పెద్దగా కలిసి రాకపోవడంతో.. చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయింది. ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు. కాగా తాజాగా తన కొడుకు పుట్టినప్పటి నుంచి.. ప్రస్తుతం ఎలా ఉన్నాడో తెలియజేస్తూ అన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘అమ్మగా మారి రెండు సంవత్సరాలు అవుతోంది. తల్లి కావడం గొప్ప బహుమతి’ అని ఆమె పేర్కొంది.
Next Story