- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Rambha: నేడు హీరోయిన్ రంభ బర్త్ డే

X
దిశ, వెబ్ డెస్క్ : సినీయర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె పేరు వినగానే మన తెలుగు వాళ్లకి "ఆంటీ కూతురా.." పాట గుర్తొస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు విజయలక్ష్మి యీడి. ఆమె జూన్ 5, 1976 లో జన్మించింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ కెరియర్లో రంభ అనేక హిట్ సినిమాల్లో నటించింది. మొత్తం ఏడు ప్రాంతీయ భాషలలో నటించిన రికార్డు కెక్కింది. తెలుగులో చిరంజీవి, బాల కృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన నటించింది. నేడు తన 47 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.
Also Read: ఈ వారం ఓటీటిలో, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Next Story