నేడు డైరెక్టర్ Krishna Vamsi పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-07-28 03:14:00.0  )
నేడు డైరెక్టర్ Krishna Vamsi పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్: క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన అసలు పేరు పసుపు లేటి బంగార్రాజు . 28 జూలై 1962 న పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో జన్మించాడు. సమాజంలో జరిగే సంఘటనలే ఆయన సినిమాల్లో కథాంశం. లవ్ స్టోరీ అయినా, ఫ్యామిలీ స్టోరీ అయినా, మహిళా ప్రధాన చిత్రాలైన, దేశ భక్తి సినిమాలు అయినా ఆయనకు కొట్టిన పిండి. సినిమా ఏదైనా కృష్ణ వంశీ సినిమాల్లో ఏదొక సందేశం ఉండేలా జాగ్రత్త తీసుకునే అరుదైన దర్శకుల్లో ఈయన కూడా ఒకరు. అయితే గ్యాప్ తీసుకుని రంగ మార్తాండ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. నేడు తన 61 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Also Read: Pawan Kalyan 'BRO' మూవీ రివ్యూ.. ఫ్యాన్స్ కు పూనకలేనా?

Next Story