- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత 30 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా నటిస్తున్న వ్యక్తి ఇతడే
దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘ఎప్పుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో అప్పుడే ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని’ అర్థంలో పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. గత 30 సంవత్సరాలుగా ఓ వ్యక్తి చిరు మూవీస్ కు డూప్ గా నటిస్తూ వస్తున్నాడట. ఆయన ఎవరో కాదు.. పశ్చిమ గోదావరికి చెందిన ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి. ప్రేమ్ తన పేరు మీద ‘ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డాన్స్’ అంటూ ఓ కంపెనీ పెట్టుకున్నాడు. ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యైలో మెగాస్టర్ కు డూప్‌గా నటిస్తున్నానని చెప్పుకొచ్చాడు. గత ముప్పై ఏళ్లుగా చిరుకు డూప్‌గా నటిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి, యముడికి మొగుడు వంటి సినిమాల తర్వాత నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రంగా విశ్వంభర రావడంతో ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్‌ను ఢీ కొట్టే విలన్ రోల్‌లో తమిళ హీరో శింబు నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
Read More..
చిరంజీవిని భయపెట్టిన పవన్ కళ్యాణ్‌కున్న భయంకరమైన అలవాటు ఇదే?