- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Karan Johar: నన్ను తిట్టేముందు మీ గురించి ఆలోచించుకోండి.. అందరికీ కుటుంబాలున్నాయి..
దిశ, సినిమా : బీ టౌన్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నెటిజన్లకు నెట్టింట చురకలంటించాడు. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా ఆయన తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీ కీ ఫ్రేమ్ కహానీ’ జూలై 28న విడుదల కానుండగా ఇటీవలే ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే దాదాపు ఏడేళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన కరణ్.. 17 ఏళ్ల క్రితం తీసిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘ఏ దిల్ హై ముష్కిల్’ను కాపీ కొట్టి కొత్త పేరుతో ఈ సినిమా తీసారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో తాజాగా స్పందించిన ఆయన.. ‘ఇతరుల గురించి వ్యాఖ్యానించే ముందు ఒకసారి తమ గురించి కూడా ఆలోచించుకోవాలి. మీకు కుటుంబాలున్నాయి. మీ ఇంట్లో కూడా మనుషులున్నారు. నన్ను ఒక్క మాటలో అనేక రకాలుగా దుర్భాషలాడి అదృశ్యమయ్యే వారు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు’ అంటూ పలు విషయాలను ప్రస్తావించాడు.
Read More: నమత్ర చెంప చెల్లుమనిపించిన మహేశ్ బాబు.. ఎందుకో తెలుసా?