- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చూపుల్లో jnr NTR తన భార్యను అడిగిన మూడు ప్రశ్నలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఒక్కో మెట్టు ఎక్కుతూ, అవమానాలను సైతం ఓర్చుకొని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
అలాంటి హీరో ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.అయితే ఎన్టీఆర్ పెళ్లి సమయంలో తన భార్య లక్ష్మీ ప్రణతితో పెళ్లి గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టాడు. తాను పెళ్లి చూపులకు వెళ్లిన సమయంలో ప్రణితిని మూడు ప్రశ్నలు వేశాడంట. అందులో ఒకటి.. నీకు పెళ్లి అంటే ఇష్టమేనా..నేను అంటే ఇష్టమా.. పెళ్లి మీద నీ అభిప్రయాం ఏంటి అని అడిగాడంట. కానీ ప్రణతి సిగ్గుతూ సైలెంట్‌గా ఉండి పోయిదంట.మా పెళ్లికి, ఎంగేజ్‌మెంట్‌కు 8 నెలల గ్యాప్ వచ్చింది. ఈమధ్యలో ప్రణతిని చాలా సార్లు కలిశాను కానీ, తాను నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Also Read..