- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గజిని పార్ట్ 2'కు సిద్ధమవుతున్న సూర్య..
X
దిశ,సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'గజిని' సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా 2005లో విడుదలైన ఈ మూవీ దాదాపు 17 ఏళ్లు పూర్తి చేసుకోగా.. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్రేజీ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం మళ్లీ పార్ట్ 2గా రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సెకండ్ పార్ట్‌లో కూడా మొత్తం ఓల్డ్ కాంబినేషన్ ఉండబోతున్నట్లు తెలుస్తుండగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువనుందని చర్చ నడుస్తోంది.
ALSO READ : సోనాలీ హత్యకు రూ.10 కోట్ల డీల్!
Advertisement
Next Story