- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'అయోధ్యలో అర్జునుడు'.. మహేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్?

X
దిశ, సినిమా: స్టార్ హీరో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ముగించుకోగా.. రెండో షెడ్యూల్ దసరా తర్వాత మొదలుకానుంది. ఇదిలావుంటే.. ఈ చిత్రానికి మొదట 'పార్ధు' అనే టైటిల్ పెట్టాలనుకున్న మేకర్స్.. తాజాగా మరో కొత్త టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'అయోధ్యలో అర్జునుడు' అనే పేరునే దాదాపుగా ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Next Story