- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం సాధించిన స్టార్ నటుడి కొడుకు!
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ తమిళ కమెడియర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ చిన్న జయంత్ తమిళ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని నటుల కుమారులు, కుమార్తెలు వారసత్వంగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారని భావిస్తారు. కానీ ఈ కమెడియన్ కుమారుడు శృతన్‌జయ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. కాలేజీ రోజుల్లో నాటకాలు ప్రదర్శించినప్పటికీ, చదువుల్లో టాపర్‌గా ఉండటంతో పేరెంట్స్ చదువు వైపు ప్రోత్సహించారు. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాక.. అనంతరం ఓ స్టార్టప్ కంపెనీలో అధిక వేతనానికి జాబ్‌లో చేరాడు. కేవలం నైట్ షిఫ్ట్ మాత్రమే చేశాడు. మిగతా సమయంలో యూపీఎస్సీ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యేవాడు. చివరకు ఆల్ ఇండియా స్థాయిలో 75 వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం తమిళనాడులోని త్రిపూర్ జిల్లాలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.